8378 మంది పిల్లలకు ఆల్బెండేజిల్ మాత్రలు

పాఠశాలలు కాలేజీలలో.

On
8378 మంది పిల్లలకు ఆల్బెండేజిల్ మాత్రలు

పాల్గొన్న ఎంపీడీవో ప్రజాప్రతినిధులు.

8378 మంది పిల్లలకు ఆల్బెండేజిల్ మాత్రలుIMG-20240620-WA0831.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

అయోధ్య పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో  ఉన్న 60 పాఠశాలలు 63 అంగన్వాడి కేంద్రాలు రెండు జూనియర్ కాలేజీలు రెండు ప్రైవేటు పాఠశాలలో నులిపురుగుల నివారణ కై ఆల్బెండేజోల్ వేయడం జరిగిందని ఐదిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ యమునా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీ కత్తి స్వామి ,ఎంపీడీవో వీరస్వామి, డాక్టర్ యమున, డిపిఎమ్ఓ లవారం, పిహేచ్ఎన్ కోమల, హెచ్ ఈ ఓ లోక్యనాయక్, హెచ్ఎస్ గణేష్,ఎస్ ఎన్ రజిత, ఏఎన్ఎం రజిత లు పాల్గొన్నారు.

Views: 128

About The Author

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్