ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్...

On
ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్...

ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్...

 రంగారెడ్డి జిల్లా, జనవరి 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించడం జరిగినది. రంగారెడ్డి జిల్లాలో 12 మున్సిపాలిటీలకు, మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగినది. ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్ పేట్, షాద్ నగర్, తుర్కయంజాల్ మున్సిపాలిటీలకు, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లకు జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ప్రతిమా సింగ్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్లుIMG-20250127-WA0667 తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..