దామోదర్ గెలుపుతో కాంగ్రెస్ సంగమేశ్వేర్ గౌడ్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ

On
దామోదర్ గెలుపుతో కాంగ్రెస్ సంగమేశ్వేర్ గౌడ్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ

న్యూస్ ఇండియా టేక్మాల్ జైపాల్ ప్రతినిధి డిసెంబర్ 4 మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలంలో దామోదర్ రాజనర్సింహ గెలుపు విజయోత్సవ ర్యాలీలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కే సంగమేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో తన స్వగ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు గత పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వలన కాంగ్రెస్ పార్టీ నుండి ప్రతిపక్ష నేతగా గ్రామ ప్రజలకు అండగా ఉండి నిత్యం ప్రజలకు సేవ అందిస్తూ నేడు 2023 వ సంవత్సరంలో దామోదర్ రాజనర్సింహ ఘనవిజయం సాధించడం వలన మండలంలోని కుసంగి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీలో కుసంగి గ్రామ ఎంపీటీసీ ఆర్ లచ్చమ్మ అంజయ్య సీనియర్ నాయకులు మహమ్మద్ ఆరిఫ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కే సంగమేశ్వర్ గౌడ్ కుసంగి గ్రామ మాజీ ఉపసర్పంచ్ నారాయణ గౌడ్, బెగరి గోపాల్, గ్రామ సీనియర్ నాయకులు వార్డు సభ్యులు బి భూషణం వార్డు సభ్యులు సువార్ణ బాలయ్య పేరట్ల లడ్డు పోల్కం నాగరాజు, అనిల్ గౌడ్ మాణిక్యం మాణిక్యం, పెడపురం కృష్ణ మంగలి కృష్ణ  కే వెంకట్, పిట్ల పండు రమేష్, రమేష్ కుమార్ గౌడ్, పేదెంకమొల లక్ష్మయ్య, నాగముల్ల శ్రీశైలం, కుమ్మరి ఆగమయ్య (రాజు), గొంటెల కృష్ణ, పెద్దపురం శివశంకర్, మేడికుంద సుబ్బారావు, పొట్ట రాజు, బాయికాడి బిక్షపతి, మరియు తదితరులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు

Views: 22

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ  జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ 
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియాబ్యూరోనరేష్):రాబోయే రెండు రోజుల్లో జిల్లాకు భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా...
‘భారీ భూ-కుంభకోణాన్ని' గాలికొదిలేసిన జిల్లా కలెక్టర్!
మహేశ్వరంలో ‘నషాముక్త్ భారత్ అభియాన్'..
భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,
కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం
ఆగస్టు 14 నుంచి 5 రోజుల పాటు 10 రైళ్లు రద్దు!
ప్రజలందరు అప్రమత్తం వుండాలి...