హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం చాలా హాట్..

On

రేపటి మియాపూర్ ఎక్కడో తెలుసా? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ కోసం కావాలా?మీరు ఎప్పుడైనా ఇలా ఫీలయ్యారా.ఒకప్పుడు చాలా చీప్ గా ఉన్న ఒక ఏరియా ఇప్పుడు కోట్లు అయ్యింది అని విని మనసులో ఒక చిన్న బాధ కలిగిందా.అప్పట్లో కొనాలి అనుకుని కూడా కొనలేకపోయాం అని రిగ్రెట్ అయ్యారా.అయితే ఈ రోజు వీడియో మీ కోసం.ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఏరియా కూడా రేపు అలాంటి స్టోరీ అయ్యే అవకాశం ఉంది.అదే మల్లంపేట.హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మ్యాప్ లో మెల్లగా హాట్ టాపిక్ అవుతున్న ఒక కొత్త హబ్.చాలా మంది ఇప్పుడే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు.ఎందుకు అంటే ఇది రేపటి మియాపూర్ అవుతుందనే స్ట్రాంగ్ టాక్ మార్కెట్ లో వినిపిస్తోంది

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అమరావతి 2.0కు సింగపూర్ మాస్టర్ ప్లాన్.. 22 వారాల్లో ప్రపంచ స్థాయి క్యాపిటల్ సిటీ బ్లూప్రింట్! అమరావతి 2.0కు సింగపూర్ మాస్టర్ ప్లాన్.. 22 వారాల్లో ప్రపంచ స్థాయి క్యాపిటల్ సిటీ బ్లూప్రింట్!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరోసారి వేగం పెరగనుంది. ప్రపంచ ప్రఖ్యాత అర్బన్ ప్లానింగ్ సంస్థ సుర్బానా జురాంగ్ 22 వారాల్లో సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం...
ఇస్రోలో అసలేం జరుగుతోంది? 100 మందికి పైగా శాస్త్రవేత్తల రాజీనామాల వెనుక అసలు కారణం ఇదేనా?
ఒక్క క్లిక్‌తో సౌదీ ట్రిప్.. కొత్త Package Visa సిస్టమ్‌తో వీసా, ఫ్లైట్, హోటల్ అన్నీ ఒకేచోట!
ఒక్క క్లిక్‌తో తిరుమల శ్రీవారి దర్శనం.. IRCTC బంపర్ టూర్ ప్యాకేజీ.. రైలు, హోటల్, దర్శనం అన్నీ ఒకేచోట!
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం చాలా హాట్..
పాకిస్థాన్‌లో ముస్లింల కంటే హిందువులు ఎక్కువగా ఉన్న నగరం ఇదే.. అక్కడ హిందూ జనాభా ఎంత?
మళ్లీ చురుకైన నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు ఛాన్స్!