మానవత్వం చాటిన వలిగొండ ఎస్సై మహేందర్ లాల్

సిపిఆర్ చేసి మహిళా ప్రాణాలను కాపాడిన ఎస్సై

మానవత్వం చాటిన వలిగొండ ఎస్సై మహేందర్ లాల్

 

 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోనీ రాజీవ్ గాంధీ చౌరస్తా ఆవరణలో భువనగిరి మండలం మన్నె వారి పంపు గ్రామానికి చెందిన భోయిScreenshot_20240210_194627~2 ని వెంకటమ్మ హార్ట్ ఎటాక్ వచ్చి కింద పడిపోవడంతో అక్కడే ఉన్న ఎస్సై డి మహేందర్ లాల్ ఆమెకు సి పి ఆర్ ను అందించి దగ్గర్లోని హాస్పిటల్ కు పంపించడం జరిగింది. మహిళ ప్రాణాలను కాపాడిన ఎస్సై మహేందర్ లాల్ ని నలుగురు అభినందించడం జరిగింది.

Views: 518

Post Comment

Comment List

Latest News