డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి

తొర్రూరు పీఎస్ఆర్ స్కూల్ చైర్మన్ పొనుగోటి  సోమేశ్వరరావు

డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి

డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి*

 *ఇటువైపుగా ఎవరు వెళ్లవద్దుటు  రైతులపై దౌర్జన్యం చేస్తు జెసిబి తో రోడ్డు కటింగ్*

 *తొర్రూరు పీఎస్ఆర్ స్కూల్ చైర్మన్ పొనుగోటి  సోమేశ్వరరావు*

 

Read More బంగారం ధరలు 20% ఢమాల్.. ఇక కొనాలా? ఆగాలా? JPMorgan, HSBC అంచనాలు ఏం చెబుతున్నాయి?

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ శివారు తొర్రూరు పాలకేంద్రం...  డిబిఎం 59 కెనాల్ కాల్వ కుడివైపునా *భాషనబోయిన మల్లయ్య, చిన్న కొమురయ్య పెద్ద కొమురయ్య, వెంకన్న, శ్రీశైలం* వీరి పొలాలు వైపు ఉన్న కాల్వ దారి నుండి రైతులను తమ  పంట పొలాల దగ్గరికి వెళ్లకుండా కాల్వదారిని జెసిబి తో గుంతలు తీసి అటువైపున ఉన్న రైతులు పొలం పనులు చేసుకునేందుకు వెళుతున్న క్రమంలో జెసిబి తోని దారి మొత్తం కట్ చేసి వెళ్ళ వద్దని ఇబ్బందులు పెడుతూ ఈ దారి నాది అంటూ దీని నుండి ఎవరు నడవద్దని  *పీఎస్ఆర్ స్కూలు  చైర్మన్ పొనుగోటి సోమేశ్వరరావు* రైతుల పైన దాడులు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాడు గతంలో పలుమార్లు పీఎస్ఆర్ స్కూలు డిబిఎం 59 కెనాల్ కాల్వ ఆక్రమణకు గురి అయింది కానీ ప్రభుత్వ అధికారులు సర్వే ద్వారా ప్రకటించడం జరిగింది స్కూలు ముఖదారం కెనాల్ కాల్వం పైన ఉన్న వారిని తొలగించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మా వైపున వెళ్లే దారికి పొలాలకు వెళ్తుంటే మమ్ముల భయభ్రాంతులకు  గురిచేస్తూ రైతులను ఇబ్బంది  పెడుతున్నారు దీనిపై గతంలో అధికారులు పీఎస్ఆర్ స్కూలు చైర్మన్ పొనుగోటి  సోమేశ్వరావును మందలించి రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పడం జరిగింది అయినా మారకుండా అదే పనిగా రైతులను ఇబ్బంది పెడుతున్నాడు వీరిపై సంబంధిత  అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు.

Read More IRCTC ఒడిశా టూర్ ప్యాకేజీ.. 4 రాత్రులు, 5 రోజుల్లో పూరీ, కోణార్క్, భువనేశ్వర్ దర్శనం.. టికెట్ ధర ఎంత?

Views: 11
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పటాన్ చెరు రియల్ ఎస్టేట్‌లో ఊహించని మార్పులు.. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెట్టుబడికి ఇదే సరైన సమయమా? పటాన్ చెరు రియల్ ఎస్టేట్‌లో ఊహించని మార్పులు.. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెట్టుబడికి ఇదే సరైన సమయమా?
హైదరాబాద్ పశ్చిమ ప్రాంత విస్తరణతో పటాన్ చెరు, ఇంద్రేశం, ముత్తంగి వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మార్పులకు కారణాలేంటి? ఇప్పుడే పెట్టుబడి...
రోజుకు కేవలం ₹67 పెట్టుబడి.. భవిష్యత్తులో ₹1 కోటి సంపద సాధ్యమేనా? SIP సీక్రెట్ ఇదే!
హైదరాబాద్ టు అమరావతి జెట్ స్పీడ్!.. RRR, 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కీలక ముందడుగు
గోపీచంద్ అన్న ప్రేమ్‌చంద్ ఎలా చనిపోయాడు? కేవలం 19 ఏళ్లకే ముగిసిన జీవిత కథ
పాకిస్తాన్‌కు డెడ్‌లైన్?.. POKలో ప్రజా నిరసనలు ఉధృతి.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?
IRCTC ఒడిశా టూర్ ప్యాకేజీ.. 4 రాత్రులు, 5 రోజుల్లో పూరీ, కోణార్క్, భువనేశ్వర్ దర్శనం.. టికెట్ ధర ఎంత?
బంగారం ధరలు 20% ఢమాల్.. ఇక కొనాలా? ఆగాలా? JPMorgan, HSBC అంచనాలు ఏం చెబుతున్నాయి?