అధిక లోడులతో రోడ్లన్నీ నాశనం..
పట్టించుకోని ఆర్టీవో అధికారులు...
On
అధిక లోడులతో రోడ్లన్నీ నాశనం..
పట్టించుకోని ఆర్టీవో అధికారులు.
.
అబ్దుల్లపూర్మెట్, అక్టోబర్ 19 (న్యూస్ ఇండియా ప్రతినిధి): అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లి నుండి తారమాతిపేట్ కి వెళ్లే రోడ్డులో ఈ క్రషర్ మిషన్ల నుండి హెవీ లోడ్లు వేసుకొచ్చి రోడ్లపై పడేసుకుంటూ పోతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. స్కూటర్లు, బైక్లు, యాక్టివాలు లాంటి టూవీలర్ వాహనాలు స్కిడ్ అయి పడిపోయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు ఆర్టీవో ఈ అధిక లోడు వాహనాలపై చర్యలు తీసుకొని ఈ వాహనం ఎక్కడికెళ్ళి నింపుకొచ్చిoదో ఆ క్రషర్ మిషన్ యజమాన్యం పై కూడా చర్యలు తీసుకోవాలని గౌరల్లి స్థానికులు కోరుతున్నారు. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కమిషనర్ తక్షణమే రోడ్డుపై పడ్డ కంకరను సిబ్బందితో ప్రాణనష్టం జరగక ముందే తీపించగలరని స్థానికులు కోరుతున్నారు.
Views: 19
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Jun 2026 09:33:29
హైదరాబాద్ నుంచి గోవాకు లగ్జరీ కారవాన్లో 3 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కారవాన్లో ఉండే సౌకర్యాలు, మొత్తం ఖర్చు, 10–12 మంది వెళ్తే ఒక్కో వ్యక్తికి...

Comment List