జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
On
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల నారాయణ గారి ఆధ్వర్యంలో హనుమంతునిపాడు మండలం,కొండారెడ్డి పల్లి పంచాయితీ నాయకులు కలికాయి నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు.
Views: 11
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
27 Jun 2026 09:33:29
హైదరాబాద్ నుంచి గోవాకు లగ్జరీ కారవాన్లో 3 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కారవాన్లో ఉండే సౌకర్యాలు, మొత్తం ఖర్చు, 10–12 మంది వెళ్తే ఒక్కో వ్యక్తికి...

Comment List