జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో

శివ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ

On
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో

అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామ ప్రజలు

1001246456న్యూస్ ఇండియా తెలుగు.

పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్,

ఆగస్టు 30,

శివ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం
పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో శివ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా  మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమం  కమిటీ సభ్యుల సహకారంతో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా కమిటీ అధ్యక్షుడు  మంద శోభన్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదన్నారు. అన్నదానం కేవలం ఆహారాన్ని అందించడం కాదు, ఇది ఒక గొప్ప పుణ్యకార్యమని,అన్నదానం ద్వారా, మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు, మనకు ఒక గొప్ప సంతృప్తి లభిస్తుంది.అన్నదానం చేయడం ద్వారా, మన గత కర్మలను తొలగించవచ్చని,అదేవిదంగా అన్నదానం స్వీకరించిన వారి ఆశీర్వాదాలు మన జీవితంలో సానుకూలతను తీసుకువస్తాయి.అన్నదానం ద్వారా, ఇతరులకు ఆహారం అందించడం ద్వారా, వారికి జీవితాన్నిచ్చే అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహా అన్నప్రసాద  కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి దాతలను సత్కరించారు.ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు పాల్గొన్నారు.

Read More బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..

Views: 401
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

జస్ట్ రెండున్నర గంటలే.. హైదరాబాద్‌-విజయవాడ మధ్య 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. గేమ్ ఛేంజర్ కానుందా? జస్ట్ రెండున్నర గంటలే.. హైదరాబాద్‌-విజయవాడ మధ్య 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. గేమ్ ఛేంజర్ కానుందా?
హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రతిపాదిత 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే అమలైతే ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈ ప్రాజెక్టు వల్ల రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, లాజిస్టిక్స్, పోర్ట్...
#విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం
యుఎస్-ఇరాన్ యుద్ధంతో ఆర్థిక మాంద్యం ముప్పు... బంగారాన్ని భారీగా కొని దాచిపెట్టుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఇరాన్ యుద్ధం చైనాకు లాభం ఎందుకో తెలుసా? పశ్చిమాసియా యుద్ధం వెనుక దాగిన అసలు వ్యూహం
సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం
యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా నిర్లక్ష్యం: కుటుంబీకులు
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష