సెప్టెంబర్ 22 చంద్రబాబుకు బ్లాక్ ఫ్రైడే

On
సెప్టెంబర్ 22 చంద్రబాబుకు బ్లాక్ ఫ్రైడే

సెప్టెంబర్ 22 చంద్రబాబుకు బ్లాక్ ఫ్రైడే.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా అరెస్టయ్యి.. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయన ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలనే ప్రయత్నాల్లో ఉన్న ఆయనకి కోర్టుల్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 

మొదటిది - విజయవాడలోని ఏసీబీ కోర్టు స్కిల్ స్కామ్‌లో ఆయనకు రెండు రోజులు రిమాండ్ పొడిగించడంతో పాటు సీఐడీ విచారణకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. మరోవైపు  ఆయన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను కూడా కోర్టు వాయిదా వేసింది.  

రెండోది -  ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆయన క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఈ  క్వాష్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది. 

ఇక, మూడోది -  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై చర్చ కొనసాగుతున్న సమయంలో పచ్చ పార్టీ పిచ్చి నేతలు సభను గందరగోళంగా మార్చారు. అసెంబ్లీ అని మరిచి అనుచిత ప్రవర్తనతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టి చిల్లర వేషాలు వేశారు.  ఇలా చంద్రబాబు సెప్టెంబర్ 22వ తేదీ చంద్రబాబుకి ఓ పీడకలను మిగిల్చింది.WhatsApp Image 2023-09-22 at 7.00.34 PM

Read More విజయవాడ-గుంటూరు మధ్య ‘మెగా గ్రోత్’ హబ్ మంగళగిరి! రియల్ ఎస్టేట్‌కు కొత్త గోల్డెన్ కారిడార్?#Draft: Add Your Title

Views: 32
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా? లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
హైదరాబాద్ నుంచి గోవాకు లగ్జరీ కారవాన్‌లో 3 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కారవాన్‌లో ఉండే సౌకర్యాలు, మొత్తం ఖర్చు, 10–12 మంది వెళ్తే ఒక్కో వ్యక్తికి...
ఈ 4 ఆస్తులు మిమ్మల్ని పేదవాళ్లని చేస్తాయ్..! ధనవంతులు మాత్రం ఈ తప్పు చేయరు
సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా.. రైల్వే రూల్స్ తెలుసా?