మాగుంటకి జన్మదిన శుభాకాంక్షలు తెల్పిన కోటిరెడ్డి
On
మార్కాపురం న్యూస్ ఇండియా
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా ఆదివారం ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో మార్కాపురం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఉడుముల కోటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉడుముల కోటిరెడ్డి మాగుంట కి శాలువా నప్పి పుష్పగుచ్చం అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటానన్నారు.ఈ కార్యక్రమం లో ఉడుముల కోటిరెడ్డి వెంట పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
Views: 177
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
10 Jun 2026 21:00:11
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో తెలంగాణకు కొత్త దిశ..
ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి..
ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం...

Comment List