విజయదశమిశుభాకాంక్షలు:మంత్రి సురేష్

On
విజయదశమిశుభాకాంక్షలు:మంత్రి సురేష్

యర్రగొండపాలెం నియోజకవర్గం  ప్రజలకు  రాష్ట్ర పురపాలక పట్టణభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయదశమి  శుభాకాంక్షలు తెలియజేశారు. దేవి నవరాత్రులలో  భాగంగా తొమ్మిది రోజులు దుర్గామాతను  వివిధ  రూపాల్లో  భక్తిశ్రద్ధలతో పూజించిన ప్రజలు చెడుపై  మంచి విజయం సాధించినందుకు జరుపుకునే  దసరా పండుగను  అమ్మవారి అనుగ్రహంతో   నియోజకవర్గంలోని  ప్రతి ఇంట  సుఖ సంతోషాలు  వెల్లివిరియాలని, ప్రతి పనిలో విజయం చేకూరాలని, ప్రతి ఒక్కరు  అత్యంత ఆనందంతో  పండుగ జరుపుకోవాలని  మంత్రి సురేష్   తెలిపారు.IMG-20231022-WA0677

Views: 17

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రంగారెడ్డి జిల్లా...
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..