తెలంగాణ ఎన్నికల్లో T.S.R.T.C కార్మికులు 70 శాతం

కాంగ్రెస్ పార్టీకి సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ 40శాతం B.R.Sపార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది .

By Venkat
On
తెలంగాణ ఎన్నికల్లో T.S.R.T.C కార్మికులు 70 శాతం

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

తెలంగాణ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు అత్యధికంగా 70 శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు ఎందుకంటే ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తాం అనడం తో కార్మికులు సమ్మెబాట పట్టారు తర్వాత సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం తర్వాత ప్రభుత్వంలో విలీనం చేయడం ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్రమైన పని ఒత్తిడి అరాస్మెంట్ కారణంగా కాంగ్రెస్ వైపు ముగ్గు చూపడానికి ప్రధాన కారణం గా భావించవచ్చు .అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ 40శాతం B.R.Sపార్టీకి ఓట్లు వేసే అవకాశం ఉంది చంద్రబాబు అరెస్ట్ కారణంగా B.R.Sపార్టీకి కొంతమంది సాఫ్ట్వేర్లు దూరమయ్యారు లేదంటే అత్యధికంగా సాఫ్ట్వేర్ లే బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేవారు అని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు విశ్లేషించారు.IMG-20231127-WA0432

Views: 31
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు: రైతులు దగ్గర పరిమితికి మించి పండించినటువంటి అదనపు పొగాకును ప్రభుత్వం ఎలాంటి అదనపు సుంకం వసూలు చేయకుండా కొనుగోలు చేయాలని సిపిఎం హనుమంతునిపాడు...
అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు
పదవులలో పాలకవర్గం
పదవులలో పాలకవర్గం బాధ్యతలు
యునైటెడ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం..
కేజీబీవీ లలో సీట్లు పెంచి బాలికల విద్యను ప్రోత్సహించండి: పి.డి.ఎస్.యు
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి - టిడిపి నాయకులు