హైకోర్టునీ ఆశ్రయించిన యూనియన్ లీడర్స్
యూనియన్ లీడర్స్ న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తే
పటాన్చెరువు యూనియన్ లీడర్స్
అర్ధరాత్రి రౌడీలు చేత యూనియన్ లీడర్స్ ఇంటి మీద దాడినీ తీవ్రంగా ఖండిస్తున్నాం
రాష్ట్రపతి ప్రధానిని కార్మిక B.C సంఘాలతో ఫిర్యాదు చేస్తాం ! ప్రజా సంఘాలు కార్మిక బిసి సంఘాలు స్పష్టం!
పటాన్చెరు :ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక వాడ అయిన పటాన్చెరులో కార్మికులు యూనియన్ నాయకులు రాజ్యాంగం చట్టం ఇచ్చిన హక్కులు అమలు కాకపోవడం నిత్యం ప్రమాదాలతో లో ఎంతో మంది అవయవాలు కోల్పోవడం చనిపోవడం ప్రశ్నించే కార్మిక సంఘ నాయకులు గొంతును నొక్కడం వాళ్లని తీవ్రమైన మానసిక వేదనకు అవమానానికి గురి చేయడం
ఇలా అనేక అంశాల మీద యూనియన్ లీడర్స్
తెలంగాణ హైకోర్టునీ ఆశ్రయించారు ఒక యాజమాన్యం డబ్బు ఉంది అని అహంకారంతో బాధితులను బెదిరించడం సాక్షాలు తారుమారు చేయడం
నా కంపెనీ మీద కేసు వేసి నా దగ్గరే ఉద్యోగం చేస్తావా ?
అని బెదిరించడం కిరాయి గుండలను అర్ధరాత్రి ఒంటిగంటకు యూనియన్ లీడర్స్ ఇంటి దగ్గరకు కర్రలు కత్తులు పట్టుకొని గేట్లు తనడం బయటికి రారా అని అరుపులు అరుస్తూ బెదిరించడం నిన్న అర్ధరాత్రి 1గంటకు జరిగింది ఈ సంఘటన పరిశ్రమకు వాడలో ఉన్న అన్ని యూనియన్ నాయకులకు తెలియడంతో దాన్ని అన్ని యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండించారు దాడి చేయించిన యాజమాన్యంపై గవర్నర్ రాష్ట్రపతి ప్రధాన మంత్రికి కార్మిక బీసీ సంఘాలతో కలిసి త్వరలో ఫిర్యాదు చేయనున్నారు
Comment List