అధికారుల పనితీరు మార్చుకోవాలని - మంత్రి తుమ్మల

ఖమ్మం .....వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కామెంట్స్

On
అధికారుల పనితీరు మార్చుకోవాలని - మంత్రి తుమ్మల

తప్పుడు కేసులు పెట్టిన పోలీస్ అధికారులు తీరు మార్చుకోవాలి

అధికారుల పనితీరు మార్చుకోవాలని - మంత్రి తుమ్మల

ఖమ్మం
.....వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కామెంట్స్
.....భద్రాద్రి శ్రీ రామచంద్రుడి ఆశీస్సులతో మంత్రిగా మీకు సేవ చేసే భాగ్యం దక్కింది.
.....తప్పుడు కేసులు పెట్టిన పోలీస్ అధికారులు తీరు మార్చుకోవాలి
.....జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎక్కడ ఉన్నా తెలంగాణ లో పనిచేయాలి
.....గతం లో పనికి మాలిన నాయకుడు వల్ల అధికారులు తప్పులు చేశారు.
......అధికారులు తీరు మార్చుకొని ప్రజా సేవ చేయాలి
....
భూ కబ్జాల పై కలెక్టర్ ఎస్పీ దృష్టి పెట్టాలి 
.....ఖమ్మం జిల్లా ప్రజల తీర్పు చరిత్రలో నిలిచింది
....కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తాం

Views: 12
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.