మార్పు మొదలైంది.. పాయకరావుపేటలో ఎవరంటే..?

పెదపాటి అమ్మాజీకే గెలిచే ఛాన్స్

On
మార్పు మొదలైంది.. పాయకరావుపేటలో ఎవరంటే..?

పాయకరావుపేటలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గొల్ల బాబూరావుపై తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో వైసీపీకి ఓటమి తప్పదని తెలుస్తోంది. ఒక వేళ అభ్యర్ధిని మార్చి.. మహిళా అభ్యర్ధిని బరిలోకి దింపితే.. విజయావకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ హైకమాండ్.. టీడీపీ మహిళా అభ్యర్ధికి దీటుగా ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీని పోటీలో దింపాలని చూస్తోంది.  అమ్మాజీకి ఉన్న స్థానిక మద్దతు నేపథ్యంలో పార్టీకి భారీ మెజార్టీ వస్తుందని.. అన్ని వర్గాలను అమ్మాజీ కలుపుకుని వెళ్తారని అది పార్టీకి మంచి మైలేజీ ఇస్తుందని భావిస్తుWhatsApp Image 2023-08-31 at 5.29.12 PMన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

Views: 63

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు..  శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు.. 
శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు..  తనిఖీల్లో వెలుగులోకి పలు నిబంధనల ఉల్లంఘనలు.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూన్ 27, న్యూస్ ఇండియా ప్రతినిధి: తనిఖీలలో...
లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ఈ 4 ఆస్తులు మిమ్మల్ని పేదవాళ్లని చేస్తాయ్..! ధనవంతులు మాత్రం ఈ తప్పు చేయరు
సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!