మున్సిపాలిటీ పరిధిలోని న్యూ గొల్లగూడెంలో పైప్ లైన్ లీకేజ్

పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు

On

ఇబ్బంది పడుతున్న పాదాచారులు,వాహనదారులు

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )డిసెంబర్ 14: మున్సి పాలిటీ  పరిధిలోని న్యూ గొల్లగూడెం ప్రధాన రహదారిపై   వాటర్ పైప్ లైన్ లీక్ అవడంతో వరదలుగా  నీరు పోతుంది.పాదాచారులు , వాహనదారులుఇబ్బందులు పడుతున్నారు. వార్డ్ కౌన్సిలర్, సంబంధిత  శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని స్థానిక ప్రజలు,  వాహనదారులు   ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Views: 144
Tags: Breakiing

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే! సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్ల కొన్ని దేశాలు భారీ నష్టాలు చవిచూస్తే, మరికొన్ని దేశాలు బిలియన్ల డాలర్ల లాభాలు పొందుతున్నాయి. భారతదేశంపై దీని ప్రభావం ఏమిటి? ఏ...
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా.. రైల్వే రూల్స్ తెలుసా?
ఏకాంత సేవ తర్వాత తిరుమల గర్భగుడిలో ఏం జరుగుతుంది? ఈ ఆధ్యాత్మిక రహస్యాలు మీకు తెలుసా?
చీమలా కనిపిస్తుంది.. తాకితే యాసిడ్ పోసినట్లే! ఏపీలో ఈ ప్రమాదకర పురుగు కలకలం