సంక్షేమ గురుకులాలలో విద్యార్థుల మరణాలపై సమగ్ర విచారణ జరపాలి

రంజోల్ గురుకుల కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

On
సంక్షేమ గురుకులాలలో విద్యార్థుల మరణాలపై సమగ్ర విచారణ జరపాలి

ప్రభుత్వం వెంటనే విద్యార్థిని కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి

IMG-20240107-WA0040కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ఈరోజు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో బైపిసి (BiPC) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న క్లాస్ రూమ్ లోనే ఆత్మహత్య చేసుకోన్నది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ గురుకులాల్లో విద్యార్థిని విద్యార్థుల మరణాలకు కారణాలపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులంతా పేద విద్యార్థులే వారిపట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదని అన్నారు. అమ్మాయి కళాశాలలో ఉరివేసుకొని చనిపోయింది. ఈ ఘటన పై ఉన్నత అధికారులతో సమగ్ర విచారణ జరపాలని కారుకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థిని కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా, మూడు ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, అంతక్రియల కోసం లక్ష రూపాయలు ఇల్లు నిర్మాణం కోసం 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు...కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అశోక్ శివకుమార్ సుభాష్ ప్రవీణ్ మహేష్ తదితరులు ఉన్నారు...

Views: 43

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు..  శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు.. 
శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు..  తనిఖీల్లో వెలుగులోకి పలు నిబంధనల ఉల్లంఘనలు.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూన్ 27, న్యూస్ ఇండియా ప్రతినిధి: తనిఖీలలో...
లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ఈ 4 ఆస్తులు మిమ్మల్ని పేదవాళ్లని చేస్తాయ్..! ధనవంతులు మాత్రం ఈ తప్పు చేయరు
సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!