*క్రీడల్లో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉండాలి- కనిగిరి వైసీపీ ఇన్చార్జి దద్దాల*

By Khasim
On
*క్రీడల్లో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉండాలి- కనిగిరి వైసీపీ ఇన్చార్జి దద్దాల*

న్యూస్ ఇండియా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడల్లో నంబర్ వన్ గా ఉండాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర ద్వారా క్రీడలను ప్రోత్సహించేందుకు యువతకు పెద్దపీట వేశారని కనిగిరి వైసీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు ఆడుదాం ఆంధ్ర విజేతలకు కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపిన ఆయన రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తూ యువతను ప్రోత్సహించేలా భావితరాలకు మంచి భవిష్యత్తు అందించేలా రాష్ట్రాన్ని క్రీడల్లో నంబర్ వన్ గా నిలిపేందుకు అహర్నిశలు తపించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అని అన్నారు యువత క్రీడల్లో రాణించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు నలదీశాల వ్యాపించేలా యువత తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు కనిగిరి నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయిలో జరిగిన కోకో పోటీలో ప్రథమ బహుమతి సాధించిన మహిళా జట్టును ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి కనిగిరి జడ్పిటిసి మడతల కస్తూరి రెడ్డి కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం వైసీపీ నాయకులు మూలే గోపాల్ రెడ్డి మాజీ ఎంపిటిసి వీరం రెడ్డి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.IMG-20240203-WA0569(1)

Views: 22
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

టెన్త్ విద్యార్థి ఆత్మహత్య  టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి  10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో   టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో...
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..