విద్యుత్ శాఖ ఏ ఇ నిర్లక్ష్యంతో అన్మాండ్ వర్కర్ మృతి

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎంపీడీసీఎల్ కరెంట్ డిపార్ట్మెంట్ వ్యవస్థ

విద్యుత్ శాఖ ఏ ఇ నిర్లక్ష్యంతో అన్మాండ్ వర్కర్ మృతి

విద్యుత్ శాఖ ఏ ఇ నిర్లక్ష్యంతో అన్మాండ్ వర్కర్ మృతి

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎంపీడీసీఎల్ కరెంట్ డిపార్ట్మెంట్ వ్యవస్థIMG_20240406_171942
కట్టర్  వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి చిన్నచిన్న వర్కుల ప్రాణాలు హరిస్తున్నారు.
లైన్ల మీద అవగాహన లేకుండా లక్షలక్షలు జీతాలు తీసుకుంటున్న ఏఈ లైన్మెన్లు. 
లైన్మెన్లు కింద పని చేయాల్సిన వర్కర్లను కరెంటు పోల్లు ఎక్కించి ప్రాణాలు తీస్తున్నారు.

పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో ఒక ప్రైవేటు వ్యవసాయ భూమి లో కరెంటు మరమ్మత్తులు ఉన్నాయని భూ యజమానికి పాలకుర్తి సబ్ స్టేషన్ ఏఈ రణదీర్ రావు  దగ్గర స్నేహితుడు అవడంతో తనతో నా వ్యవసాయ భూమిలో కరెంటు లైన్ ప్రాబ్లం ఉందని ఎవరినైనా వర్కర్ ను తీసుకొచ్చి రిపేర్ చేయమని చెప్పగానే సంబంధిత ఏయి వేరే దగ్గర పనిచేస్తున్న అనుమానుడు వర్కర్ ఆ పని పని చేస్తున్న బైర్కానీ శ్రీశైలం అనే వ్యక్తిని పంపించడం జరిగింది తను పనిచేసే ఏరియా కాదు కాబట్టి తనకు పనిచేస్తున్న లైను పాలకుర్తి లీడర్ వావిలాల ఫీడరా అనే విషయం తెలవదు సంబంధిత ఏఈ అవగాహన రాయిత్యంతో పాలకుర్తి పీడర్ నుండి ఎల్సీ తీసుకోవడం జరిగింది కానీ పని చేసే చోట వావిలాల ఫీడర్ కరెంటు ఉంది అది తెలియని శ్రీశైలం కరెంటు పోలేకి మరమ్మత్తులు చేసే క్రమంలో షాక్కు గురై కరెంట్ పొల్లులు కిందపడి స్పాట్లోనే మరణించడం జరిగింది.
జనగాం జిల్లా పాలకుర్తి మండలం వల్మిడీ గ్రామంలో ఒక ప్రైవేటు భూ యజమాని అయినటువంటి వీరమాల సురేందర్ రిటైర్డ్ డిసిసి బ్యాంకు ఉద్యోగి అనే వ్యక్తి వ్యవసాయ భూమిలో కరెంటు ట్రాన్స్ఫార్మర్ రిపేరు ఉందని తనకు దగ్గరి మిత్రుడైన ఏఈ రణధీర్ రావు ను ఒక వర్కర్ ను పంపించి రిపేరు చేయవలసిందిగా ఆర్డర్ వేశాడు చెప్పిందే తడవుగా సంబంధిత వేరే చోట పని చేస్తున్నటువంటి అన్మాండ్ వర్కర్ వైకాని శ్రీశైలం ను భోజనం చేసే క్రమంలో తనను వల్మిమిడికి వెళ్లి మా స్నేహితుడి వ్యవసాయ భూమిలో ట్రాన్స్ఫర్ రిపేరు ఉంది అని వెళ్లి తక్షణమే చేయవలసిందిగా శ్రీశైలంలో పంపించాడు వ్యవసాయ భూమి యజమాని తన కారులో శ్రీశైలం ని ఎక్కించుకొని ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చారు అక్కడున్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కు పాలకుర్తి లీడర్ నుండి కరెంటు ఉంది అనుకొని సంబంధిత పాలకుర్తి సబ్ స్టేషన్ నుండి ఎల్ సి లైన్ క్లియరెన్స్ తీసుకోవడం జరిగిందని శ్రీశైలం కు చెప్పాడు తను నమ్మకంతో ట్రాన్స్ఫార్మర్ ఎక్కి రిపేరు చేద్దామని పట్టుకునేసరికి కరెంట్ షాక్ తో పైనుండి కిందపడి శరీరం అంత ఖాళీ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ ట్రాన్స్ఫర్  వచ్చిన ఫవర్ పాలకుర్తి సబ్ స్టేషన్ నుండి కాదు అని వావిలాల సబ్స్టేషన్ నుండి అని తెలియని ఏఈ రణధీర్ రావు వర్కర్ శ్రీశైలం మృతికి కారణం అయినాడు అని అక్కడి ప్రజలు వాపోయారు ఏదేమైనా శ్రీశైలం కుటుంబాన్ని భూ యజమాని కరెంటు ఏఈ ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఉందని తన భార్య పిల్లలను తల్లిదండ్రులను ఆదుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయంపై పై అధికారులు కానీ పోలీసు వారు గాని ఏ విధంగా శ్రీశైలం కుటుంబానికి న్యాయం చేస్తారో అని చర్చించుకుంటున్నారు.

Views: 33
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం
ఖమ్మం తిరుమాలయ పాలెం మండలం బచ్చోడు  తండా గ్రామపంచాయతీ  వద్ద రిలయన్స్ ఫౌండేషన్, ఎరిస్ ఆగ్రో వారు      సంయుక్తంగా, భూసార పరీక్షలు  కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ...
పాత కేసు ను చూపి రూ 50 వేలు లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ అధికారులు
లారీ, బైక్ డీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు
పట్టభద్రుల ఓటు....... పట్టుకోండి 500 నోటు
ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో పామాయిల్ సాగు పై అవగాహన సదస్సు