గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడి* •మహిళపై కేసు నమోదు..

700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.

గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడి* •మహిళపై కేసు నమోదు..

తొర్రూర్ స్పెషల్ ఆఫీసర్ ఆర్ ప్రవీణ్ తొరూర్ ఎక్సైజ్ ఎస్సై అనిల్ తెలిపారు

*గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడి*
•మహిళపై కేసు నమోదు..
•700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం...

న్యూస్ ఇండియా తెలుగు ఏప్రిల్ 12 (మహబుబాబాద్ జిల్లా స్టాప్ రిపోర్టర్ డి వీరాంజనేయులు)

లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయా ప్రాంతాలలో ఎక్సైజ్ పోలీసులు గుడుంబా స్థావరాలపై ముమ్మరంగా దాడులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎక్సైజ్ పరిధిలోని  పలు గుడుంబా స్థావరాలపై శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారుIMG-20240412-WA0050 పర్యవేక్షణలో తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారాయి స్థావరాలపై ఎక్సైజ్ సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహించామని తొర్రూర్ ఎక్సైజ్ ఎస్సై అనిల్  తెలిపారు. నర్సింగ్ లో పేట మండలం బక్క తండా,వంకాయల తండా, దాసు తండా, బాసు తండా గ్రామాల్లో దాడులు నిర్వహించారు.దాడుల్లో 700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారని ఎస్సై అనిల్ తెలిపారు.అదేవిధంగా గుగూలోత్ శౌరి పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Views: 100
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్, జులై 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:...
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!
'అర్హులైన జర్నలిస్టులకు' అన్యాయం?
🔴 "APK" ఫైళ్ల నుండి జాగ్రత్త!"
'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.