నకిరేకల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదివిన మూడున్నర దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు 

ఒకరికి ఒకరి యోగక్షేమాలు తెలుసుకున్న పూర్వ విద్యార్థులు

On
నకిరేకల్ లోని జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాల చదివిన మూడున్నర   దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు 

1713104078321న్యూస్ ఇండియా తెలుగు, ఏప్రిల్ 14 (నల్గొండ జిల్లా ప్రతినిధి బెల్లి శంకర్  ):నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల 1988.99 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు మూడున్నర దశాబ్దాల తర్వాత కలుసుకున్న ఆనాటి పూర్వ విద్యార్థులు చాలా కాలం తర్వాత ఒకే చోట మళ్లీ కలుసుకొని ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అలనాటి స్మతులను గత మిత్రులంతా స్మరించుకుంటూ నెమరు వేసుకున్నారు ఆటపాటలతో సందడి చేశారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన పూర్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కొండ శ్రీను పోతుల రవీందర్ కొండ మట్టయ్య ఎండి ముజీ బ్ వెంకట్ రెడ్డి ఓరుగంటి రామ్మూర్తి మాచర్ల సైదులు అమీర్ పాష లింగయ్య వంటే పాక వెంకటేశ్వర్లు ఆనాటి ఉపాధ్యాయులు ముస్కు కృష్ణారెడ్డి పోతుల మల్లయ్య లక్ష్మారెడ్డి జనార్దన్ రెడ్డి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Views: 71

About The Author

Post Comment

Comment List

Latest News

బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం
ఖమ్మం తిరుమాలయ పాలెం మండలం బచ్చోడు  తండా గ్రామపంచాయతీ  వద్ద రిలయన్స్ ఫౌండేషన్, ఎరిస్ ఆగ్రో వారు      సంయుక్తంగా, భూసార పరీక్షలు  కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ...
పాత కేసు ను చూపి రూ 50 వేలు లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ అధికారులు
లారీ, బైక్ డీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు
పట్టభద్రుల ఓటు....... పట్టుకోండి 500 నోటు
ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో పామాయిల్ సాగు పై అవగాహన సదస్సు