మరోసారి వార్తాల్లో నిలిచిన బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌

On

బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ మరోసారి వార్తాల్లో నిలిచారు. మాలెగావ్‌ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రగ్యా ఠాకూర్‌ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్‌పై బయటకు వచ్చారు. ఐతే భోపాల్ శక్తినగర్ ఏరియాలోని ఓ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతూ కనిపించారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి.

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి ) జులై 27 :విధి నిర్వహణలోనే కాకుండా తోటి ఉద్యోగి కష్టంలోనూ తామున్నామంటూ 2007 విడత (బ్యాచ్) ఆర్మ్‌డ్ రిజర్వ్...
మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..
పటాన్ చెరు రియల్ ఎస్టేట్‌లో ఊహించని మార్పులు.. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెట్టుబడికి ఇదే సరైన సమయమా?
రోజుకు కేవలం ₹67 పెట్టుబడి.. భవిష్యత్తులో ₹1 కోటి సంపద సాధ్యమేనా? SIP సీక్రెట్ ఇదే!
హైదరాబాద్ టు అమరావతి జెట్ స్పీడ్!.. RRR, 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కీలక ముందడుగు
గోపీచంద్ అన్న ప్రేమ్‌చంద్ ఎలా చనిపోయాడు? కేవలం 19 ఏళ్లకే ముగిసిన జీవిత కథ
పాకిస్తాన్‌కు డెడ్‌లైన్?.. POKలో ప్రజా నిరసనలు ఉధృతి.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?