కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
బూడిద గడ్డలో ఘటన
On
విచారణ జరుపుతున్న డి.ఎస్.పి ,సీఐ ,క్లూస్ టీం
కొత్తగూడెం (న్యూస్ ఇండియా) జులై 27: కొత్తగూడెంలోని బుడిగడ్డ ప్రాంతంలో తల్లి తుల్జా కుమారి (55) హత్య కాగా ,కొడుకు వినయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కుమారుడే తల్లిని హత్య చేసి అతను ఉరి వేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన స్థలంనికి చేరుకున్న
డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్, సీఐ శివప్రసాద్, క్లూస్ టీం విచారణ జరుపుతున్నారు.
Views: 70
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
26 Jul 2026 13:45:16
మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, జులై 26, న్యూస్ ఇండియా ప్రతినిధి: రానున్న వినాయక చవితి...

Comment List