తారు "పరే"షాను

అద్వానంగా రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు

On

పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు

IMG20240821123145
కొత్తగూడెం( న్యూస్ ఇండియా) ఆగస్టు 21: జిల్లా ఏర్పడ్డా కూడా రోడ్డు మరమ్మతులు అలానే ఉండిపోయాయి.  నిత్యం మంత్రులు ,ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు , రాకపోకలు సాగిస్తున్న పట్టించుకునేవారు కరువయ్యారు.రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్టాండ్ మధ్యలో గల అండర్ బిడ్జి రోడ్డులో పెద్దగుంట ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో రోడ్డు  మరమ్మత్తులు చేసిన ఫలితం శూన్యం, వాహనదారులు అదమరిస్తే ప్రమాద బారిన పడాల్సింది. ఇప్పటియినా సంబంధిత  శాఖ అధికారులు స్పందించాలని వాహనదారులు కోరుకుంటున్నారు.IMG20240821123147_BURST000_COVER

Views: 63
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News