సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
By Naresh
On
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్ 
శ్రీరంగాపూర్ మండల పరిధిలోని జానంపేట గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు వంకర మౌని కురుమన్న కావలి ఎల్లన్న పి చిన్నచింతలయ్య సి శివరాజు సన్నాఫ్ తిరుమలయ్య వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సింగిల్ విండో డైరెక్టర్ పెద్దల నరసింహ మాజీ ఉపసర్పంచ్ ఎండి ఉమర్ తూముకుంట శేఖర్ రెడ్డి వడ్ల వెంకటయ్య వి కురుమన్న ఎండి ఇమ్రాన్ పి భీముడు పి శాంతయ్య ఎండి జావిద్ ఈ మహేష్ ఈ సురేష్ సి అంజి ఎండి మొఈజ్ పాల్గొనడం జరిగింది
Views: 108
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Jun 2026 16:10:11
శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు..
తనిఖీల్లో వెలుగులోకి పలు నిబంధనల ఉల్లంఘనలు..
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూన్ 27, న్యూస్ ఇండియా ప్రతినిధి:
తనిఖీలలో...

Comment List