కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు

On
కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కల్లోజి జయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం లక్ష్మీదేవిపల్లిమండలం హేమచంద్రపురం గ్రామంలోని శ్రీనివాస్ స్వగృహం లో కల్లోజి శ్రీనివాస్ ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే  ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ,ఇస్మాయిల్,కొట్టి వెంకటేశ్వర్లు,చావల పురుషోత్తం,తరాల రామ్మూర్తి, దామోదర్, రోహిత్,పోలిశెట్టి  ఉపేందర్, హరికృష్ణ,IMG-20241021-WA1456 తదితరులు పాల్గొన్నారు.

Views: 11
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News