ప్రభుత్వ దవఖానాలో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా శాస్త్ర చికిత్సలు

రోగులకు ప్రభుత్వ ఆసుపత్రి పై భరోసా కల్పిస్తున్న వైద్యులు

On
ప్రభుత్వ దవఖానాలో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా శాస్త్ర చికిత్సలు

IMG-20250102-WA1195కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్) జనవరి 2: కొత్తగూడెం ప్రభుత్వ దావఖానాలొ ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యులు వైద్యాన్ని అందిస్తూ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు . కొత్తగూడెం గొల్లగూడేనికి చెందిన 41 సంవత్సరాలు వయసు గల మహిళకు కుడిచెవి నొప్పితో బాధపడుతూ జనవరి ఒకటో తేదీన ప్రభుత్వ వైద్యులను సంప్రదించగా.. వైద్యులు పరీక్షలు నిర్వహించి, సిఎస్ఓఎమ్ అనే వ్యాధిగా గుర్తించారు. మరుసటి రోజు రెండో తేదీన నేడు మాస్తోడెక్టమి , టైమ్యాప్నొప్లాస్టీ అనే ఆపరేషన్ నిర్వహించి, శాస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్ సందీప్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ హేమంత్ సీనియర్ రెసిడెంట్, డాక్టర్ నమ్రత ట్యూటర్, అనిస్తిస్య వైద్యులు అనుస్తిస్య అనేస్టేసియా వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ, రమేష్, స్టాప్ నర్సింగ్ ఆఫీసర్స్ దుర్గ, సాయి, ఓటి అసిస్టెంట్ పవన్,కోటి ,అనిల్ పాల్గొన్నారు.

 

Views: 178
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు..  శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు.. 
శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు..  తనిఖీల్లో వెలుగులోకి పలు నిబంధనల ఉల్లంఘనలు.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూన్ 27, న్యూస్ ఇండియా ప్రతినిధి: తనిఖీలలో...
లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ఈ 4 ఆస్తులు మిమ్మల్ని పేదవాళ్లని చేస్తాయ్..! ధనవంతులు మాత్రం ఈ తప్పు చేయరు
సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!