'బిఎస్ఎన్ఎల్' కస్టమర్ క్యాంపు నిర్వహణ.

On
'బిఎస్ఎన్ఎల్'  కస్టమర్ క్యాంపు నిర్వహణ.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 23, న్యూస్ ఇండియా : కార్పొరేట్ ఆఫీస్ ఆదేశానుసారం సీజీఎం కార్యాలయం నందు 'బిఎస్ఎన్ఎల్'  కస్టమర్ క్యాంపు నిర్వహణ చేపట్టారు. ఏప్రిల్ నెల 2025, కస్టమర్ సేవలందించే కార్యక్రమంలో భాగంగా తేదీ 22 ఏప్రిల్ నాడు ఈ క్యాంప్ ‘సీజీఎం కార్యాలయం’ నందు బైపాస్ రోడ్డు ప్రాంతంలో నిర్వహించారు. ఈ క్యాంపు కస్టమర్ మొబైల్ సర్వీస్, రీఛార్జ్ గురించి అడగడం జరిగింది. ఈ సమస్యకు వెంటనే పరిష్కారం దిశగా, వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. సీజీఎం రాజరాజేశ్వరి ఆదేశానుసారం జరిగిన ఈ కస్టమర్ క్యాంపు ని దిగ్విజయంగా నిర్వహించినట్లు డీజీఎం శివరాం ప్రసాద్ తెలిపారు. ఏజీఎండి బాలాజీ మాట్లాడుతూ ‘4జి’ యాక్టివేషన్ ఏమైనా సమస్య ఉంటే…? త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీఎం జగన్ ఎస్ డి ఈ లక్ష్మీనారాయణ జే టి ఓ డబ్లు శ్రీనివాస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-23 at 9.14.23 AM (1)

Views: 11
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఖమ్మం నగర మేయర్  పునుకొల్లు నీరజ ను  పరామర్శించిన మంత్రి తుమ్మల ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
ఖమ్మం డిసెంబర్ 14 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు....
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్