చెర్లపాలెం కోడల్ని
మీ ఇంటి ఆడబిడ్డను దీవించండి
పాలకుర్తి స్థానిక అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఝాన్సీ యశస్విని రెడ్డి
*పరాయి పెత్తనాన్ని పొలిమేర దాటించండి
*ప్రజలను పట్టించుకొని ఎర్రబెల్లిని పర్వతగిరికి పంపండి
*ఒక్క అవకాశం ఇవ్వండి
*నేను మభ్యపెట్టి ఇబ్బందులూ పెట్టే వలస దోర ను కాదు
*మీ సేవకురాలిని...యశస్విని రెడ్డి అనే నేను *స్థానికురాలిని
*ఎత్తిన చేతులు...
_ఎగిరిన ఆశలు···
*వడివడి అడుగులు...
*వలస పాలన ఇక బద్ధలు..
*పాలకుర్తి
*పాలకుర్తి మండలంలోని మంచుప్పుల, చెన్నూరు గ్రామంలో ఇంటింటా సోనియమ్మ 6 గ్యారంటీలు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న.
*పాలకుర్తి స్థానిక అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఝాన్సీ యశస్విని రెడ్డి....
*గ్రామ గ్రామాన ప్రజల అందరి నోట ఒక్కటే మాట స్థానికురాలు ఝాన్సమ్మ కోడలు మా ఇంటి ఆడబిడ్డ గెలుపు,దగాకోరు దయాకర్ రావు అపడు రంగులు మార్చే ఎర్రబెల్లి అపలేడు..అంటూ పూలవర్షం కురిపిస్తూ భారీగా స్వాగతం పలికారు.._
*యశస్విని రెడ్డి మాట్లాడుతూ.....
*ఎర్రబెల్లి మంత్రిగా అధికారంలో ఉండి పాలకుర్తికి అభివృద్ధి కోసం న్యాయం చెయ్యలేదు..
*ఎర్రబెల్లి 4వ సారి గెలిస్తే పాలకుర్తి ప్రజల పరిస్థితి
👉 చీము నెత్తురు లేని వారిగా మిగిలిపోతాం
👉 కల్లు సారా డబ్బులకు ఓటు వేసేవారిగా మిగిలి పోతాం
👉 అరేయ్ తురై అసేయ్ ఓసేయ్ అంటున్న పడిచస్తున్న పిరికివారీగా మిగిలిపోతాం ఆత్మగౌరవం లేని జీవాలుగా మిగిలిపోతాం
👉 పోరుగడ్డ పాలకుర్తిలో పరాయోడి కట్టు బానిసలుగా మిగిలిపోతాం.
👉విద్యార్థుల భవిష్యత్తుకు చదువుకు సౌకర్యాలు లేని ప్రాంతంగా మిగిలిపోతుంది.
👉 కులాల మధ్య కుంపట్లతో నిత్యం రగులుకుంటుంది.
*దళితుల మధ్య చిచ్చు పెట్టి తన్నుకు చావమన్నా దోర కాళ్ల దగ్గర దరిద్రులుగా మిగిలిపోతాం
👉 *మంత్రి క్యాంప్ ఆఫీస్ విస్నూరు దోర, పోలీస్ పటేల్ బంగ్లాగా మారుతుంది
👉యావత్ తెలంగాణ ప్రజలు అందరు మన పాలకుర్తి చూసి నవ్వుకుంటారు.
*కాంగ్రెస్ కు ఓటు వేసి
*పాలకుర్తి అభివృద్ధిని సాధిద్దాము
*మార్పూ కావాలి, కాంగ్రెస్ రావాలి
రైతు భరోసా:
- ప్రతీ ఏటా రైతులకు & కౌలు రైతులకు ఎకరానికి ₹15,000.
- ₹12,000 వ్యవసాయ కూలీలకు.
- వరి పంటకు 500 బోనస్.
*కాంగ్రెస్ భరోసా.
_🔥రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ......
_🔥ఆడబిడ్డలకు రూ.500 కే గ్యాస్ సిలిండర్....
Comment List