గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి
ఎస్ ఆర్ ఆర్ ఇండియన్ గ్యాస్ ప్రోపరేటర్ శ్రీరామ్ రాజేశ్వర్
న్యూస్ ఇండియా టేక్మాల్ రిపోర్టర్ జైపాల్ జూన్ 20: మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని ఇండియన్ గ్యాస్ వినియోగదారులు కనెక్షన్స్ లకు సంబంధించి ఈకేవైసీలను ఈ నెల 30 తారీకు లోపు వినియోగదారులు పూర్తి చేసుకోవాలని ఎస్ ఆర్ ఆర్ ఇండియన్ గ్యాస్ ప్రోప్రై టర్, శ్రీరామ్ రాజేశ్వర్ తెలిపారు. నేరుగా టేక్మల్ లో గల ఆఫీస్ దగ్గర వచ్చి ఈకేవైసీ చేసుకో వాలని లేదా వారు దూర ప్రాంతాలల్లో ఉంటే ఇండియన్ ఆయిల్ వన్ అప్లికేషన్ వారి ఫోన్ లోనే ఇన్బాల్ చేసుకొని ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపారు, లేనిచో రాబోయే రోజులలో గ్యాస్ బుకింగ్ బ్లాక్ అవుతుందని తెలిపారు. ఈకేవైసీ చేసుకోవడం వలన అక్రమ గ్యాస్ కనెక్షన్ అడ్డుకట్ట వేయడంతో పాటు, రాయితీ దుర్వినియోగం కాకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని తెలిపారు. ఈ కేవైసీ తీసుకుని లబ్ధిదారులు త్వరలో చేసుకోవాలని ఆయన కోరారు.
Views: 0
About The Author
Related Posts
Post Comment
Latest News
20 Jun 2026 12:38:25
న్యూస్ ఇండియా టేక్మాల్ రిపోర్టర్ జైపాల్ జూన్ 20: మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని ఇండియన్ గ్యాస్ వినియోగదారులు కనెక్షన్స్ లకు సంబంధించి ఈకేవైసీలను ఈ నెల...

Comment List