పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ నాయకులు నారాయణ సర్పంచ్ సిద్ధప్ప ఉప సర్పంచ్ రాజేష్

పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్ మే ;12 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పాత లింగాయిపల్లి గ్రామంలో  హనుమాన్ జయంతి మరియు  హనుమాన్ మందిర వార్షికోత్సవ కార్యక్రమం చిరుతలు వాయిద్యాలు మేళా తాళాలతో సర్పంచ్ సిద్ధప్ప ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా ఉదయం పూట శోభయాత్ర నిర్వహించారు. అనంతరం  చందనోత్సవం మరియు అభిషేకం కార్యక్రమాలు మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం మాజీ సర్పంచ్ నారాయణ సర్పంచ్ నిమ్మళగారి సిద్దప్ప ప్రత్యేకంగా ఉండి జరిపించడం జరిగింది.  ఇట్టి కార్యక్రమంలో ముఖ్యంగా యువకులు ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ  గ్రామంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో యువత ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నీరుడి రాజేష్ మరియు వార్డు మెంబర్లు యువకులు ఆయా పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Views: 19

Post Comment

Comment List

Latest News

సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే! సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్ల కొన్ని దేశాలు భారీ నష్టాలు చవిచూస్తే, మరికొన్ని దేశాలు బిలియన్ల డాలర్ల లాభాలు పొందుతున్నాయి. భారతదేశంపై దీని ప్రభావం ఏమిటి? ఏ...
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా.. రైల్వే రూల్స్ తెలుసా?
ఏకాంత సేవ తర్వాత తిరుమల గర్భగుడిలో ఏం జరుగుతుంది? ఈ ఆధ్యాత్మిక రహస్యాలు మీకు తెలుసా?
చీమలా కనిపిస్తుంది.. తాకితే యాసిడ్ పోసినట్లే! ఏపీలో ఈ ప్రమాదకర పురుగు కలకలం