ఉద్యోగ మేళ

SBI లైఫ్ ఇన్సురన్స్ కంపెనీ లిమిటెడ్” లో ఉద్యోగాలు

ఉద్యోగ మేళ

మహబూబాబాద్, జూన్.4

డి.ఆర్.డి.ఏ-ఈ.జి.యం.యం మహబూబాబాద్ జిల్లా ఆద్వర్యంలో గ్రామీణ ప్రాంత యువతి, యువకుల నుండి *”SBI లైఫ్ ఇన్సురన్స్ కంపెనీ లిమిటెడ్”* ప్రైవేట్ సంస్థలో  డెవలప్మెంట్ మేనేజర్, టైపిస్ట్, ఆఫిస్ సబ్ ఆర్డినేటర్, విలేజ్ లైఫ్ మిత్రా ఉద్యోగాలకై  ఎస్.ఎస్.సి, ఇంటర్, డిగ్రీ అర్హతతో 18 నుండి 45 సంవత్సరాల వయసులోపు యువతీ యువకులకు  తేది. 10/06/2026 ఉ. 10:30 గం, లకు మహిళ మండల సమాఖ్య కార్యాలయం, అన్నారం క్రాస్ రోడ్, ZPSS High స్కూల్ ప్రక్కన, తొర్రూర్ నందు ముఖా-ముఖీ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయబడునని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మధుసూధనరాజు నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

కావున అర్హత మరియు ఆసక్తి గల మహబూబాబాద్ జిల్లా గ్రామీణా ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులు తమ యొక్క బయోడేటా లేదా రేజ్యుం తో పాటు, విద్యార్హత ద్రువపత్రాలు జిరాక్స్ కాపీలతో తేది. 10.06.2026 భుధవారం రోజున ఉ. 10:30 గం, లకు. మహిళ మండల సమాఖ్య కార్యాలయం, అన్నారం క్రాస్ రోడ్, ZPSS High స్కూల్ ప్రక్కన, తొర్రూర్ నందు జరుగు ఉద్యోగ మేళా కు హాజరు కావలసిందిగా అధికారి తెలిపారు. వివరాల కొరకు శ్రీ. జి. గణేష్, జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్. మొబైల్ నెం. 8522054266 సంప్రదించగలరు.IMG-20260605-WA0049

Views: 28
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్