సెండ్ యువర్ ప్రొఫైల్… “మాచన”కు యు.ఎన్.ఓ సూచన..

On
సెండ్ యువర్ ప్రొఫైల్… “మాచన”కు యు.ఎన్.ఓ సూచన..

సెండ్ యువర్ ప్రొఫైల్… “మాచన”కు యు.ఎన్.ఓ సూచన..

IMG-20251116-WA0738
యు.ఎన్.ఓ కు ప్రొఫైల్ సెండ్ చేసిన "మాచన"..

హైదరాబాద్, మే 08, న్యూస్ ఇండియా ప్రతినిధి: టుబాకో కంట్రోల్ రంగంలో విశేష కృషి చేస్తున్న మాచన రఘునందన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (యుఎన్ఓ) నుంచి “మీ ప్రొఫైల్ వివరాలను పంపించండి” అనే సూచన వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) గుర్తింపు పొందిన రఘునందన్, గత 22 ఏళ్లుగా పొగాకు నియంత్రణ ఉద్యమంలో నిరంతరంగా పనిచేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో 500 గ్రామాలను సందర్శించి, దాదాపు 5 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. గత ఐదేళ్లలో సుమారు 50 వేల మందికి పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. పంజాబ్‌కు చెందిన “సైఫర్” సంస్థ మాచన రఘునందన్‌కు టుబాకో కంట్రోల్ హీరో అవార్డును ప్రదానం చేసింది. దేశవ్యాప్తంగా పొగాకు నియంత్రణ ఉద్యమంలో అలుపెరుగని కృషి చేస్తున్న వ్యక్తిగా ఆయనను యు ఎన్ ఓ, డబ్ల్యూ హెచ్ ఓ వర్గాలు ప్రశంసించాయి. టుబాకో నియంత్రణలో ఆయన చేపడుతున్న కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

Views: 27

About The Author

Post Comment

Comment List

Latest News

.   ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. . ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
మహబూబాబాద్ జిల్లా : ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?