మా నాయకుడు దామోదర్ ను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించిన ఉరుకునేప్రసక్తే లేదు

On
మా నాయకుడు దామోదర్ ను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించిన ఉరుకునేప్రసక్తే లేదు

న్యూస్ ఇండియా టెక్మాల్ ప్రతినిధి జైపాల్ డిసెంబర్ 20 బుధవారం నాడు టేక్మాల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ మాట్లాడుతూ మా నాయకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిపై మరియు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు విమర్శలు చేసిన బెదిరింపులకు గురి చేసిన ఉరుకునే ప్రసక్తులేదనిలేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ అన్నారు బిఆర్ఎస్ అమలు చేసినటువంటి దళిత బంధువు పథకంతో మాకు ఏమి సంబంధం అని అన్నారు టెక్నోల మండల పరిధిలోని ఆయా గ్రామాలలో మా కాంగ్రెస్ కార్యకర్తలను మీరు భయం బ్రాంతులకు గురిచేసి మీ వెంట తిప్పుకొని వారిని కూడా మీరు మోసం చేశారు లేనిపోని అబండాలు మా పైన వేస్తే ఎవ్వరు కూడా చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు దళిత బంధు ఎవరి వాటా ఎంతనో మీకే తెలుసు మీ నాయకులకు తెలుసు మీ దళిత బందుతో మాకేం సంబంధం లేదని అన్నారు ఈ క్రమంలో మల్లారెడ్డి సత్యనారాయణ సుధాకర్ కిషోర్ అంజయ్య మజార్ తదితరులు పాల్గొన్నారు

Views: 11
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News