సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీఓ

On
సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీఓ

కంభం న్యూస్ ఇండియా

కంభం ఎంపీడీవో ఎస్.ప్రసాద్ బాబు కందులాపురం -1 సచివాలయం ఆకస్మిక తనిఖీ చేశారు . సచివాలయ సిబ్బంది హాజరు , పలు రికార్డులు తనిఖీ చేశారు .ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో జరుగుతున్న సర్వేపై సచివాలయ సిబ్బందికి సర్వే నిర్వహణపై తగిన సూచనలు ఇవ్వడం అందజేశారు.అలానే వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించాలని కోరారు. సచివాలయ పరిధిలోని గ్రామస్తులకు జగనన్న ఆరోగ్య సురక్ష పై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు.IMG-20230923-WA0322

Views: 250
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News