గోను వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న బూచేపల్లి, దద్దాల

By Khasim
On
గోను వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న బూచేపల్లి, దద్దాల

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం సియస్ పురం మండలం కోవిలంపాడు పంచాయతీకి చెందిన గోను నారాయణ రెడ్డి & సరస్వతి కుమారుడు అఖిల్ కుమార్ రెడ్డి వెడ్స్ భవ్య రెడ్డి ల వివాహ కార్యక్రమంలో  దర్శి ఎమ్మెల్యే & జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి  మరియు కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ పిడిసిసి బ్యాంకు చైర్మన్ ప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీ గుంటక తిరుపతిరెడ్డి,వైస్ ఎంపీపీ దుగ్గిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఎంపీటీసీ బైరెడ్డి తిరుపతిరెడ్డి,పులి లక్ష్మీ,రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యవర్గ సభ్యులు షైక్ బుజ్జి,సర్పంచ్ బోట్లా చిరంజీవి,దుగ్గిరెడ్డి జయరెడ్డి, పామూరు మండలం సీనియర్ నాయకులు కల్లూరి రామిరెడ్డి,బూతుకమిటీ అధ్యక్షులు గట్లా విజయభాస్కర్ రెడ్డి,ఎస్సీ నాయకులు కటికల వెంకటరత్నం,IMG-20241013-WA0451IMG-20241013-WA0451 ప్రకాష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, వాకమళ్ల రాజశేఖర్ రెడ్డి,గంజి రవీంద్రారెడ్డి మరియు సియస్ పురం మండలం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 180
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్