వాటర్ పైప్ లైన్ పగిలి వరదలుగా నీరు
అండర్ బ్రిడ్జి వరకు ప్రమాదకరంగా వరదనీరు
On
పట్టించుకోని సంబంధిత అధికారులు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) నవంబర్ 28: కొత్తగూడెం పట్టణంలోని రామా టాకీస్ ఏరియా లో సింగరేణి వాటర్ పైపు లైన్ పగిలి నీరు వరదలై పారుతూ స్థానిక రైల్వే అండర్ బ్రిడ్జి వరకు ప్రవహిస్తుంది. అర్ధరాత్రి సమయంలో ఈ పైప్ లైన్ పగిలిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు సింగరేణి అధికారులు దృష్టి పెట్టలేదు. త్వరితగతిన మరమ్మతులు చేయక పోతే వాహనదారులు ప్రమాదన బారిన పడే అవకాశం లేకపోలేదు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
17 Sep 2025 20:10:43
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు..
డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం..
కార్పొరేట్...
Comment List