కాలేజీ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య
On
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్)జనవరి5: చుంచుపల్లి మండలం విద్యానగర్ చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి శనగ రాంపవర్ (18) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్ చెందిన శనగ లక్ష్మణ్ కుమారుడు రాం పవర్ కొత్తగూడెంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. కాలేజీ వేధింపుల వాళ్ళన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపారు. గత వారం నుంచి కాలేజీకి పోకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Views: 168
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
28 Jul 2026 09:25:55
మహబూబాబాద్ జిల్ల
తొర్రూరు మండలంలోని 60 గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపనఅధికారులకు ఎమ్మెల్యే గట్టి హెచ్చరిక – ఆగిన పనులు వెంటనే...

Comment List