నకిరేకల్ పట్టణంలో BRS పార్టీకి భారీ షాక్

నకిరేకల్  ఎంపీపీ  బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా,KTR కి ఫ్యాక్స్ లో పంపిన రాజీనామా లెటర్

On
నకిరేకల్ పట్టణంలో BRS  పార్టీకి భారీ షాక్

న్యూస్ ఇండియా తెలుగు ,అక్టోబర్ 26 (నల్గొండ జిల్లా స్టాపర్ ):నకిరేకల్ పట్టణ ఎంపీపీ బుచ్చిపల్లి శ్రీదేవి గంగాధర్ రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాను. మాకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఓర్వలేక పోయారు, అధికారిక కార్యక్రమాలకు సైతం ప్రోటోకాల్ పాటించకుండా కక్ష సాధింపు చర్యలు చేయడం అధికార పార్టీలో సంతోషంగా ఉన్న చేసే అవకాశం ఇవ్వకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చారు తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకాభిప్రాయం సంప్రదింపులు లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు నా వెంట ఉన్న వారిపై 40 కేసులు పెట్టి వేధించారు తాము రాజకీయంగా ఎదగడం ఎమ్మెల్యేకి ఇష్టం లేదన్న విషయం అర్థమవుతుంది పేరుకే అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా ఉన్న అన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది కనీసం మహిళ ప్రజా ప్రతినిధులను గౌరవం కూడా ఇవ్వలేదు ఆత్మ అభిమానం చంపుకొని టిఆర్ఎస్ పార్టీలో కొనసాగలేం అందుకే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్న మా అనుచరులు అభిమానులతో పూర్తిస్థాయి సంప్రదింపులు జరిపిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నాను. 

Views: 116

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News