గడపగడపకు బి ఆర్ ఎస్

చౌదరిగూడ గ్రామపంచాయతీ పరిధి

By Venkat
On
గడపగడపకు బి ఆర్ ఎస్

బి ఆర్ ఎస్ నాయకులు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లామేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామపంచాయతీ పరిధి చౌదరిగూడ గ్రామంలో ,సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి కి ఓటేయా వేసి గెలిపించాలని గడపగడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, ఎంIMG-20231108-WA0552పీటీసీ భాస్కర్ రెడ్డి, బైరు లక్ష్మణ్ గౌడ్, వార్డు సభ్యులు కె శంకర్ గౌడ్, వార్డు సభ్యులు మంద స్వామి దాస్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు లింగం యాదవ్, కార్యదర్శి వెంకటేష్ (జేమ్స్),

కమిటీ సభ్యులు, మండల మహిళలు శాఖ మండల అధ్యక్షురాలు మంగమ్మ ముదిరాజ్,నాయకులు సందీప్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి మహిళలు పార్టీ కార్యకర్తలు యువకులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు... పోస్టుమార్టం అనంతరం...
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..