ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి

ప్రముఖులు చిదురాల చంద్రయ్య .

ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి

భారత దేశంలో ప్రతి పౌరుడు తమ యొక్క అస్త్రం అయినటువంటి ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చికాటాయపాలెం గ్రామంలో తమ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారత పౌరులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో చిదురాల కృష్ణమూర్తి, తల్లాడి శ్రావణ్, చిదురాల సంతోష్,తల్లడి రంజిత్,చిదురాల సాయి రామ్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Views: 11
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News