కరెంట్ షాక్ తో కాడెద్దు మృతి
మాడుగుల మండల్ కొర్ర తండాలో ఘటన
On
(రంగారెడ్డి జిల్లా న్యూస్ ఇండియా రిపోర్టర్ పగడాల శ్రీశైలం) రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల్ కోర్ర తండాలో బుధవారం ఊరు సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఒక కాడెద్దు మృత్యువాత పడింది అదే తాండకు చెందిన నరసింహ అనే రైతుగా గుర్తించారు ఘటనకు సంబంధించి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా కాదా అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Views: 72
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
25 Jun 2026 20:41:54
తిరుమలలో ప్రతి రాత్రి ఏకాంత సేవ అనంతరం గర్భగుడిలో జరిగే పవిత్ర కైంకర్యాలు ఎంతో విశిష్టమైనవి. స్వామివారి మంచం, సుప్రభాత సేవ, నవనీత సమర్పణ, నవనీత హారతి,...

Comment List