తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

బ్రేకింగ్ న్యూస్:-
మహబూబాబాద్ జిల్లా,

తొర్రూరులో రెండు పడకల గదులను పరిశీలించి, 12 వార్డులలో పలు అభివృద్ధి పనులకు IMG_20260126_120819 శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర హౌసింగ్, రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, స్థానిక శాసనసభ్యులు యశస్వినీ రెడ్డి, వరంగల్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య, కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు తదితరులు..

Views: 144
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News