సౌత్ సెంట్రల్ అగ్నిమాపక భద్రతా స్పెషల్ డ్రైవ్‌ 

ఎస్.ఐ.సాయి ఆధ్వర్యంలో అగ్నిమాపక భద్రతా తనిఖీలు

On
సౌత్ సెంట్రల్ అగ్నిమాపక భద్రతా స్పెషల్ డ్రైవ్‌ 

IMG-20260221-WA0954భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) ఫిబ్రవరి 21:దక్షిణ మధ్య రైల్వేలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా స్పెషల్ డ్రైవ్‌ అవగాహనా కార్యక్రమంలో భాగంగా పి.ఎస్.ఆర్ కృష్ణ ఇన్స్పెక్టర్  ఆదేశాల ప్రకారం శనివారం ఆర్‌పిఎఫ్/భద్రాచలం రోడ్ రైల్వే పార్శిల్ కార్యలయంలో ఎస్.ఐ.సాయి సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అగ్నిమాపక భద్రతా తనిఖీలు నిర్వహించరు. రైల్వే ప్రయాణికులకు అవగాహన కల్పిచడం జరిగింది. అలాగే అగ్నిమాపక యంత్రాల వాడకం మరియు రైల్వేలలో  ప్రయాణికులు ఏ వస్తువులను తీసుకెళ్లడం నిషేధించబడిందో వివరించి, అటువంటి చర్యల పర్యవసానాలు మరియు తీసుకోవలసిన శిక్షా, చర్యలను వారికి వివరించారు.  స్టేషన్లు, రైళ్లలో అగ్ని ప్రమాదాలను నియంత్రించడం మరియు ఉద్యోగులు మరియు ప్రయాణీకుల అప్రమత్తతను పెంచడం ఈ డ్రైవ్ యొక్క ముఖ్య లక్ష్యమని  తెలిపారు.ఈ కార్యక్రమంలో  ఎ.ఎస్.ఐ జి.ఎన్. స్వామి, జేమ్స్ పాల్,కామషల్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..