కొత్తగూడెం పోలీసుల స్పెషల్ డ్రైవ్ 

సీట్ బెల్ట్, నెంబర్ ప్లేట్ వాహనాలపై ప్రత్యేక దృష్టి

On
కొత్తగూడెం పోలీసుల స్పెషల్ డ్రైవ్ 

IMG20260322182913IMG20260322182840కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 22 :ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో డిఎస్పి ఆదినారాయణ ఆధ్వర్యంలో కొత్తగూడెం సబ్ డివిజన్  పోలీస్ అధికారులు ఆదివారం సాయంత్రం కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో వాహనాల  స్పెషల్ డ్రైవ్  నిర్వహించరు. ఈ స్పెషల్ డ్రైవ్ లో  డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ , నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు, సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనదారులకు  ఫైన్లు విధించారు.పెండింగ్ చలానా వాహనాలను గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఇటీవల  నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కువగా ఉన్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించామని. ఈసారి ఫైన్లు విధించామని, మళ్లీ  పట్టుపడితే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు.ప్రతి ఒక్కరూ  రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించి, ప్రమాదల నివారణకు పాటుపడాలని పోలీస్ అధికారులు కోరారు. ఈ తనిఖీలలో సిఐలు కరుణాకర్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణారెడ్డి, విజయ, రాకేష్, రవి, రమాదేవి, ట్రాఫిక్ ఎస్సై ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

 

Views: 275
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్