రామభక్తిని చాటుకున్న శ్రీరామ భక్తులు

శ్రీరామ నవమికి పులిహోర, పానకం, మజ్జిగ పంపిణీ

On
రామభక్తిని చాటుకున్న శ్రీరామ భక్తులు

పూర్ణ బుక్ స్టాల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో కార్యక్రమం 

IMG-20260327-WA1430భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 27 :శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పూర్ణ బుక్స్ స్టాల్, వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో శుక్రవారం పులిహోర, పానకం, మజ్జిగలను  పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చల్లని మజ్జిగ, పానకం పంపిణీ చేయడం వల్ల భక్తులకు ఉపశమనం కలిగింది.కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పూర్ణ బుక్స్ వాసుదేవ రావు, పెద్దిరాజు, రాము, ఏ.రాము,నరేష్, సురేష్, జగదీష్, జబ్బర్, మణికంఠ,శ్రీనివాస్,రాజేందర్,జంపన్న తదితరులు పాల్గొన్నారు.

Views: 49
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి