రేపటి అనగా (ఏప్రిల్ 20) సోమవారం ప్రజావాణి రద్దు.

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.

రేపటి అనగా (ఏప్రిల్ 20) సోమవారం ప్రజావాణి రద్దు.

 

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రేపు అనగా ఏప్రిల్ 20, నుండి వారం రోజులు సంక్షేమ వారోత్సవాలు (సోమవారం మొదటి రోజు ప్రారంభం) సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు,

మహబూబాబాద్ IMG-20260419-WA0044 జిల్లా యంత్రాంగం సంక్షేమ వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా క్షేత్రస్థాయిలో జిల్లా అధికారులందరూ నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

కావున ప్రజలు ప్రజావాణి దరఖాస్తులతో ఈ సోమవారం కార్యాలయమునకు రావద్దని ఆమె కోరారు. 

Read More ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!

Views: 55
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
*ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం*  జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునుతుల గ్రామంలో  తెలంగాణ సాధన కోసం  సాగిన స్ఫూర్తిని అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ...
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu