ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు

ర్యాంకుల ప్రభంజనంలో వెలాసిటీ కళాశాల దూసుకు వెళుతుంది. విద్యార్థులను అభినందించిన మొహమ్మద్ యాకుబ్ మల్లోలు రవి

On
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు

ఖమ్మం ఏప్రిల్ 12 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ఖమ్మంలో వెలాసిటీ జూనియర్ కళాశాల ర్యాంకుల ప్రభంజనం సృష్టించింది.రాష్ట్రంలో ప్రకటించిన ఇంటర్ ప్రథమ,ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఖమ్మం వెలాసిటి కళాశాల విద్యార్థిని,విద్యార్థులు స్టేట్ ర్యాంకు మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శృతి -996/1000,పి ఉదయ్ కృష్ణ-994/1000,ఎస్ కె పాష 992/1000,ఏ సింధు -991/1000,ఏ రూప 990/1000,టి సందీప్ 984/1000.సీనియర్ ఇంటర్ బైపిసి గ్రూపులో వి.చాందిని-910/1000,సీనియర్ ఇంటర్ సిఈసి గ్రూపులో ఆర్.శిరీష-956/1000 మార్కులు సాధించారు.జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మార్క్ బి.నాగ పావని-467/470, ఎన్.తేజస్ వర్మ-465/470,పి .-463/470,ఎండీ .-461/470,బైపిసి. 440 మార్కులకు గాను ఎస్ జెస్సికా 420/440 సాధించారు.సీఇసీ గ్రూపు నందు 500 మార్కులకు గాను ఎన్ లయ, 483 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినీ,విద్యార్థులను అకాడమిక్ డీన్ మహ్మద్ యాకూబ్, సెక్రటరీ & కరస్పాండెంట్ మల్లోలు రవి, ప్రిన్సిపాల్స్, సీనియర్ అధ్యాపకులు,అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు..

Screenshot_20260413-065912_WhatsApp

Views: 16
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి