మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్
On
కొత్తగూడెం జిల్లా, మేరా యువ భారత్ సహకారంతో సయ్యద్ యూత్ క్లబ్ వారు పాల్వంచ నందు ఘనంగా యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మేరా యువ భారత్ గురించి యువత కు వివరించి, యువజన సంఘాలు ఏర్పాటు చేసుకుంటే వచ్చే ప్రయోజనాలను యువతకు తెలియజేసి వారిని ప్రోత్సహించేందుకు క్రీడా సామాగ్రి కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, మేరా యువ భారత్ అకౌంట్స్ మరియు పోగ్రామ్ ఆఫీసర్ కే. భానుచందర్ యూత్ క్లబ్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Views: 16
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
12 May 2026 23:19:25
న్యూస్ ఇండియా రిపోర్టర్ జైపాల్ మే ;12 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పాత లింగాయిపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి మరియు హనుమాన్ మందిర వార్షికోత్సవ కార్యక్రమం...

Comment List